¡Sorpréndeme!

Gujarat Assembly ఎన్నికలు ప్రధాని మోదీ అలాగే అమిత్ షా కు చాలా కీలకం ఎందుకో తెలుసా| Telugu OneIndia

2022-12-05 9,667 Dailymotion

Gujarat Assembly elections 2022, PM Modi and Amit Shah casts their votes | గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ జోరుగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనుంది. 1వ తేదీన తొలి విడత పోలింగ్‌ ముగిసింది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే పోలింగ్‌ను ముగించుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ఓట్లను లెక్కిస్తారు. గుజరాత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం, ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టీ నిలిచింది.

#AmitShah
#GujaratElection2022
#GujaratElections
#NarendraModi
#Ahmedabad